Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మర్రిగూడ :మంచు కురిసేవేళలో మల్లె విరిసేదెందుకో... అనే పాట మాదిరిగా చలికాలంలో రాత్రి సమయం నుంచి తెల్లవారు 9-10 గంటల వరకు రెండు రోజులుగా మర్రిగూడ-రాంరెడ్డిపల్లి రహదారుల మధ్య దట్టమైన పొగమంచు కురుస్తున్నది.రహదారుల వెంట ప్రయాణించే ప్రయాణికులు ఎదురుగా వచ్చే వాహనాలు సమీపానికి వచ్చేంతవరకు గుర్తించలేని విధంగా మారాయి.వ్యవసాయపొలాలకు వెళ్లే రైతులు సైతం మంచు ఆవిరి అయ్యేంతవరకు పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.