Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
వాకరూ కంపెనీ అందించే పాదరక్షలను వినియోగదారులు సద్విని యోగం చేసుకోవాలని యువత షూ ప్యాలెస్ నిర్వాహకులు అబ్బూరి వినోద్‌కుమార్ కోరారు.సోమవారం జిల్లాకేంద్రంలో ఆయన మాట్లాడుతూ వాకరూ కంపెనీ యాజమాన్యం వినియోగదారులకు సరసమైనధరలకే అందించే పాదరక్షలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ షాప్‌లో వాకరూ సంస్థ మహిళలు,పురుషులకు అందించే రకరకాల చెప్పులు,షూస్, శాండిల్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.ఆయన వెంట పాటు యువత షూమార్ట్ సిబ్బంది ఉన్నారు.