Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో నివాసం ఉంటున్న భువనగిరి పట్టణానికి చెందిన ఇట్టబోయిన మమతకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు రూ. 90వేలు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నక్కల చిరంజీవి యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమం లో పట్టణ తెరాస ఎస్సీ సెల్ అధ్యక్షులు కంచనపల్లి నర్సింగ్ రావు పాల్గొన్నారు.