Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ వస్త్రాలపై విధించిన పన్నెండు శాతం జీఎస్టీకి వ్యతిరేకంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని సరస్వతి పద్మశాలి టెక్స్టైల్స్ మార్కెట్ మర్చంట్ కమిటీ, పద్మజ్యోతి కమర్షియల్ కాంప్లెక్స్ వస్త్ర వ్యాపారుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు జిల్లా గణేష్ ,కార్యదర్శి పెండెం వీరాంజనేయులు ,గంజి వెంకటేశ్వర్లు, సంగిశెట్టి నర్సింహా , వ్యాపారస్తులు సంఘం అధ్యక్షులు మిర్యాల యాదగిరి ,చెరుకుపల్లి జయప్రకాశ్ ,వనం రవీందర్, స్వామి నారాయణ ,ఇరిగి ప్రసాద్ ,రామలింగం ,సుబ్బారావు, సురేష్ ,వజ్రమ్మ, పద్మ, సంఘం విష్ణు, లవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు .