Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలో గురువారం ఆలేరు మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ జిల్లా జెడ్పీ ఫ్లోర్‌లీడర్ డాక్టర్ కెనగేశ్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి కలిసి, ఆలేరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వల్లపుఉప్పలయ్య మనవరాలి మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పల్లె సంతోష్ గౌడ్, మండల అధ్యక్షులు కొండ్రాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షులు ఏజస్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ జిల్లా కార్యదర్శి ఉదరు గౌడ్, ఊటుకూరి సురేష్ ,అంతే అఖిల్ గుండ్ల గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు దూసరి అంజయ్య, రత్నాకర్ ,పోరండ్ల సతీష్ ,మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం ఎస్ విజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.