Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలో శుక్రవారం టీఆర్ఎస్ నాయకులు గుడెపు మాధవు జన్మదిన వేడుకలను మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య , టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్టా మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించారు. కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు .శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వార్డు కౌన్సిలర్ క%శీ%దుల శ్రీకాంత్ , నాయకులు బింగి రవి ,శ్రావణ్ నాగరాజు , పాయజు తదితరులు పాల్గొన్నారు.