Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో టెక్నాలజీ ఛాలెంజ్ పోస్టర్ను మున్సిపల్ చైర్మెన్ వసుపరి శంకరయ్య , కమిషనర్ మారుతీ ప్రసాద్ ఆవిష్కరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 22 సంవత్సరంలో భాగంగా సీనియర్ సిటిజన్, స్టూడెంట్ ,అకాడమీ ఇనిస్టిట్యూట్స్ ఎన్జీవోస్,చేసి సిటిజన్ కంపనీస్ పాల్గొంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ సుమిత, సిబ్బంది పాల్గొన్నారు