Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరు టౌన్
మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం మున్సిపాలిటీలో ట్రాక్టర్ డ్రైవర్గా తమ పనిచేస్తున్న కార్మికుడు కందుల బాబును శుక్రవారం మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య ,కమిషనర్ మారుతీ ప్రసాద్ శాలువాతో ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచినందుకు గాను ఈ సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ సుమిత,టౌన్ప్లానర్స్ స్వామి , సిబ్బంది పోరెడ్డి ప్రసాద్ , యేలుగల శివుడు, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, వెంకటయ్య ,మల్లేశం, బాబు, పెద్ద రమేష్, మల్లేష్, పర్శరాములు ,ఏం పరశురాములు, చంద్రయ్య , శంకర్ ,శాంతమ్మ, పద్మ ,తదితరులు పాల్గొన్నారు .