Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
పట్టణకేంద్రంలోని 2వ వార్డు సాయిగూడెంకు చెందిన ఊదరి రాంనర్సయ్య , బీజని సిద్ధమ్మ ఇటీవల మృతిచెందారు. శుక్రవారం వారి కుటుంబాలకు బీర్ల ఫౌండేషన్ చైర్మెన్ బీర్ల అయిలయ్య 50కిలోల చొప్పున బియ్యం పంపిణీచేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాయకులు ఎంఏ.ఎజాస్ భీమగాని ప్రభు, కష్ణ, ఉపేందర్, రేణుకయాదగిరి,గజ్జెల శంకర్,మైల శ్రీశైలం, జూకంటి సంపత్, కల్వకుంట్ల లోకేష్, కాసుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.