Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నార్కట్పల్లి :తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్కు నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య శుభాకాంక్షలు తెలిపారు. మంగళ వారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ఆయన వారిని కలిసి న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు.