Authorization
Sat April 12, 2025 08:45:49 pm
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లపై మరింత నిఘా పెట్టినట్టు టూటౌన్ ఎస్ఐ రాజశేఖరరెడ్డి తెలిపారు. గురు వారం టూటౌన్ పరిధిలోని రౌడీ షీటర్లను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. పట్టణంలో ఎలాంటి నేరాలకు, అవాంఛనీయ సంఘట నలకు పాల్పడ్డ చర్యలు తప్పవని హెచ్చరించారు.