Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
జిల్లాకేంద్రంలోని జెడ్పీలో శుక్రవారం లోకల్ ఫండ్,పెండింగ్ ఆడిట్ పేరాల పై, వివిధ అభివది పనులపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి సి హెచ్ కష్ణా రెడ్డి , ఉప ముఖ్యకార్యనిర్వహణాధికారి బి శ్రీనివాస్ రావు , జిల్లా ఆడిట్ అధికారి పీఎస్ భాగ్య లక్ష్మీ , అసిస్టెంట్ ఆడిట్ అధికారి ఏస్ సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.