Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చండూరు
మండలంలోని బంగారుగడ్డ ప్రీమియర్ లీగ్లో పాల్గొంటున్న మున్సిపాలిటీకి చెందిన కింగ్ స్టార్ యూత్ సభ్యులకు శుక్రవారం టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు భూతరాజు దశరథ టీషర్ట్లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు మండలంలోని పలు క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కింగ్ స్టార్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.