Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా ఆధ్వర్యంలో శుక్రవారం మాస్కులు, శానిటైజర్స్ పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఉప్పు అంజనేయులు, క్లబ్ జోన్ ఛైర్మన్ గోశిక కరుణాకర్, దాచేపల్లి ప్రకాశ్, కటికం ప్రశాంత్, సిలివేరు మంగయ్య, ఎమ్‌డి.అత్తార్పాషా, దాచేపల్లి రాజు, కామిశెట్టి భాస్కర్, విద్యార్థులు పాల్గొన్నారు.