Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరురూరల్
యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి విచ్చేసిన టెస్కాబ్ చైర్మెన్ రవీందర్ రావు, వైస్ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డిలను శుక్రవారం ఆలేరు పీఏసీఎస్ చైర్మెన మొగులగని మల్లేశం పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజపేట పీఏసీఎస్ చైర్మెన్ చింతలపూడి భాస్కర్ రెడ్డి, యాదగిరిగుట్ట పీఏసీఎస్ చైర్మెన్ ఇమిడి రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.