Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -ఆలేరుటౌన్
పట్టణానికి చెందిన బండి కలమ్మ ,ఆలేటి సౌందర్య, తోట శైలజకు శుక్రవారం మున్సిపల్ చైర్మెన్ శంకరయ్య కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ పుట్ట మల్లేష్, కౌన్సిలర్ రాములు, సీనియర్ నాయకులు వెంకటేష్, రవి, శ్రావణ్ ,ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు..