Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తిరుమలగిరిరూరల్
మున్సిపాలిటీలోని రాఘవేంద్ర జూనియర్ ,ఒకేషనల్ కళాశాలలో శనివారం కరస్పాండెంట్ పాల బిందెల వీరయ్య ప్రిన్సిపాల్ తీగుళ్ల శ్రీను ఆధ్వర్యంలో సుమారు 50మంది విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సిహెచ్ బిచ్చు నాయక్, హెల్త్ సూపర్వైజర్ వి రామచంద్ర, హెల్త్ అసిస్టెంట్ లలిత, రమాదేవి ఆశా వర్కర్స రజిత, మహేశ్వరి, నరసింహారెడ్డి లెక్చరర్స్ ప్రభాకర్, ఉపేందర్, రాజు, వేమన, సైదులు, మౌనిక పాల్గొన్నారు.