Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
1535 యూనియన్ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు ఎంఏ వజీర్ , సాగర్ రీజనల్ కమిటీ అధ్యక్షులు లవకుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని వెంగల్రావు నగర్లో ఆదివారం ఆ యూనియన్ కార్యాలయానికి భూమి పూజ నిర్వహించి డైరీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, ఎన్ఎస్హెచ్ఈ ఎస్ రీజినల్ కార్యదర్శి ఎం.శేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పెంచలయ్య పాల్గొన్నారు.