Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 3వ వార్డు కౌన్సిలర్ నాగ శిరీష మోహన్ నాయక్ వివా హ వార్షికోత్సవ వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి, నందికొండ మున్సిపల్ వైస్ చైర్మెన్ మందా రఘువీర్, ఒకటో వార్డు కౌన్సిలర్ మంగ్త నాయక్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి భూషరాజుల కృష్ణ, మున్సిపల్ చైర్మెన్ ముఖ్య సలహాదారుడు కర్ణ శరత్ రెడ్డి, నందికొండ టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు కారంపొడి విష్ణుమూర్తి, టీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు కట్టె బోయిన చంద్రయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి ఊర శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు మాధవి, ఫా హిమ, కండెల వెంకటేశ్వర్లు, నాగరాజు, కేరళ సురేష్, మంద సంజీవయ్య, హ ర్షవర్ధన్, వెస్లీ, శ్రీకాంత్, రాకేష్, నాగరాజు పాల్గొన్నారు.