Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండమల్లేపల్లి :పట్టణానికి చెందిన సడబోయిన వెంకటయ్య అనారోగ్యానికి గురై మతి చెందడంతో సోమవారం ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ మండలకమిటీ ఆధ్వ ర్యంలో మతుని ఇంటి వద్ద భార్య తిరుపతమ్మకు రూ.41 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు గంధం సురేష్ మాట్లాడుతూ వెంకటయ్య మతి చెందడం బాధాకరమన్నారు.అనంతరం వెంకటయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్లు రమేష్‌గౌడ్, పి.సురేందర్, శంకర్‌గౌడ్, పాషా, రామకృష్ణ, శంకరాచారి, వెంకట్‌రెడ్డి, రాకేష్, క్రాంతి, ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.