Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 1104 క్యాలెండర్ను ఆవిష్కరించిన చైర్మెన్
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కషి చేస్తుందని మున్సి పల్ చైర్మన్ తిరునగర భార్గవ్ అన్నారు.సోమవారం విద్యుత్ శాఖ కార్యాలయంలో 1104 క్యాలెండర్, డైరీని ఆవిష్కరి ంచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల టీిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.ఉద్యోగులు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పదకొండు నాలుగు సంఘం డివిజన్ అధ్యక్షుడు షఫీ ఖాన్, సోమాచారి, నరేందర్రెడ్డి, ఎండి రషీద్, గౌస్మియా, సీతారాములు, మోతిలాల్, భిక్షం కోటయ్య సల్మాన్ సురేష్, ఇమ్రాన్, గుంటూరు శ్రీను పాల్గొన్నారు.