Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ వినరుకష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో గ్రామీణాభివద్ధే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డి అన్నారు.సోమవారం కలెక్టరేట్ నందు నూతన సంవత్సర క్యాలండర్, గోడ పత్రికను డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ అభివద్ధే దేశాభివృద్ధి దిశగా తమ శాఖ ద్వారా జిల్లాలోని గ్రామ, మండలస్థాయిలలో అమలవుతున్న అభివద్ధి,సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా కరోనా కట్టడికి ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీడీలు రాజు, డా.పెంటయ్య, డీఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు.