Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బొమ్మలరామరం
మండలంలోని ప్యారారం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు మంగళవారంపోలీసులు దాడులు నిర్వహించారు. ఎనిమిది మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.8450 నగదు,8 సెల్ ఫోన్లు,ఐదు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.