Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కేతెపల్లి
మండలంలోని భీమారం గ్రామానికి చెందిన గోసుల బాలమ్మ మంగళవారం మృతిచెందింది. ఆమె మతదేహాన్ని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో భీమారం గ్రామ సర్పంచ్ బడుగుల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.