Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండ
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మతి చెందిన కొల్ల మనోహర్ కుటుంబాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పరామర్శించారు. మనోహర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు .మంగళవారం రైతుబంధు వారోత్సవాల సందర్భంగా ట్రాక్టర్ల ర్యాలీని టేకుల సోమారం గ్రామంలో ప్రారంభించారు. అక్కడి నుండి గ్రామాల నుండి మండల కేంద్రానికి ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ కార్యకర్తలు ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలుపులు అమరేందర్, మండల అధ్యక్షురాలు పడమటి మమత, ఆ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి, చైర్మెన్లు సురకంటి వెంకటరెడ్డి ,కొనపురి కవిత ,ముద్దసాని కిరణ్ కుమార్ రెడ్డి ,ఎంపీటీసీిలు సర్పంచులు, మహిళా మండలి అధ్యక్షురాలు మద్దెల మంజుల,తదితరులు పాల్గొన్నారు .