Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో బుధవారం 1వ వార్డు కౌన్సిలర్ సునీత పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో ద్వారాపు శంకర్, బొందుగుల పార్థసారథి రెడ్డి, మానుపాటి వెంకటేష్, ఎండి.యాకుబ్, కార్మికులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.