Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమలగిరిరూరల్:మండలంలోని కన్నారెడ్డికుంటతండాలో బుధవారం మండల పంచాయతీ అధికారి కె. మారయ్య గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శి ంచారు.పంచాయతీ కార్యాల యంలోని రికార్డులను పరిశీలించారు. పల్లెప్రకతివనాన్ని కూడా సందర్శిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామసర్పంచ్, కార్యదర్శి ప్రజల సహకారంతో పచ్చదనం పరిశుభ్రతతో పాటు గ్రామాన్ని అభివద్ధి చేయా లన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లకావత్ శ్రీనునాయక్,పంచాయతీ కార్యదర్శి సరిత, సిబ్బంది పాల్గొన్నారు.