Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మునిసిపల్ కేంద్రంలో మంగళవారం భరత్ నగర్లో అనారోగ్యంతో మతి చెందిన ఎండి. ఇక్బాల్ కుటుంబానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య తరపున 50 బియ్యం పట్టణ అధ్యక్షులు ఎంఏ .ఏజాస్ పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు పాము అనిత, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జుకంటి సంపత్, మండల్ అధ్యక్షులు కలకుంట్ల లోకేష్, తదితరులు పాల్గొన్నారు.