Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
నూతన తహసీల్దార్ వెంకట్రెడ్డిని మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. సన్మానించిన వారిలో ఆ పార్టీ కూనూర్ గ్రామశాఖ అధ్యక్షులు పాశం మహేష్ ,నందనం గ్రామశాఖ అధ్యక్షులు, కళ్లెం ర్గయ్య, చీమలకొండూరు గ్రామశాఖ అధ్యక్షులు పల్లర్ల జహంగీర్,వీరవేల్లి త్రదితరులు ఉన్నారు.