Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మండలంలోని అనాజీపురంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బత్క అశోక్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫౌండ్ ద్వారా రూ.35500 చెక్కును మంగళవారం ఎమ్మెల్సీ ఎలిమినేటి కష్ణారెడ్డి చేతుల మీదుగా బాధితుడు చేగురి కిష్టయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బత్క అశోక్, నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్ , రచమల్ల సందీప్ , మకోల్ శివ పాల్గొన్నారు.