Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కంకల మహేష్ ముద్రించిన టీఆర్ఎస్వీ నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు మధుసూదన్ రెడ్డి, పూట విరేశ్ , అయోధ్య యాదవ్, భువనగిరి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఏర్పుల అరవింద్ , విద్యార్థి నాయకులు నరేశ్, శివ పాల్గొన్నారు.