Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -డిండి
డిండి మండలంలో బుధవారం నాలుగు కరోనా కేసులు నమోదయినట్లు డిండి వైద్యాధికారి రఘురాం నాయక్ తెలిపారు. డిండి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 130 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు.