Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
మండలకేంద్రానికి చెందిన సమ్మెట శ్రీరాములు ఇటీవల అనారోగ్యంతో జిల్లాకేంద్రంలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడుశుక్రవారం టీఆర్ఎస్ మండలసీనియర్ నాయ కులు పన్నాల మల్లారెడ్డి ఆస్పత్రిలో శ్రీరాము లును పరామర్శించారు. ఆరోగ్యస్థితి గతులను అడిగి తెలుసుకుని అతనికి మందులఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు.ఆర్థికపరమైన ఎటువంటి ఇబ్బంది ఉన్నా తాను ఆదుకుంటానని భరోసా కల్పించారు