Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అర్వపల్లి
మండల వ్యవసాయాధికారిగా ఆర్.శశిధర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడ పనిచేసిన దినకరన్ బదిలీపై మహబూబ్‌నగర్‌కు వెళ్లగా ఆయన స్థానంలో శశిధర్‌రెడ్డి కామారెడ్డి నుండి బదిలీపై ఇక్కడికి వచ్చారు.