Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిర్యాలగూడ :కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా వెంకటరమణను నియమిస్తూ కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ హైదరాబాద్‌కు చెందిన నవీన్ మిట్టల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వెంకటరమణ మాట్లాడుతూ కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ హైదరాబాద్ నవీన్ మిట్టల్, జాయింట్ డైరెక్టర్ రాజేందర్ సింగ్, రీజినల్ జాయింట్ డైరెక్టర్ యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు.