Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్ పల్లి
మండల కేంద్రానికి చెందిన రంగ శోభ అనారోగ్యంతో శనివారం మరణించడంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం ఆమె మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో నార్కటపల్లి మాజీ సర్పంచ్ పుల్లెంల అచ్చాలు, తొండ్లయి సర్పంచి బింగి కొండయ్య, నాయకులు సట్టు సత్తయ్య, గాయం శ్యామ్ సుందర్‌రెడ్డి, వేముల నర్సింహ, గడ్డం పశుపతి, ముంత వెంకన్న, కొరివి శివరాం, బోడ శంకర్, గద్దగూటి యాదగిరి, పన్నాల కృష్ణారెడ్డి, ఇడుకుల సంపత్, మేడబోయిన కళ్యాణ్, తడకమల్ల నరేష్, నల్లమల శంకర్ పాల్గొన్నారు.