Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరురూరల్
ఆలేరులోని అన్ని వార్డుల్లోనూ ఫీవర్ సర్వే చేస్తున్న ఆర్పీలకు యూనిసెఫ్ సంస్థ నుంచి కిట్టు బ్యాగులను ఆదివారం ఆలేరు మున్సిపల్ చైర్మెన్్ వాసుప రి శంకరయ్య అందజేశారు .ఈ సందర్భంగా బ్యాగ్లో ఉన్నటువంటి వస్తువులు మాస్కులు శానిటైజర్ హ్యాండ్ వాష్ ఇతర సామగ్రి తో నింపిన వాటిని కూడా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్వరం జలుబు గొంతునొప్పి తలనొప్పి లాంటి ఉన్నచో వారి ఇంటికి వెళ్లి సర్వే క్షుణ్ణంగా పరిశీలించి అనుమానం కలిగితే డాక్టర్ ఇచ్చినటువంటి మెడిసిన్ కిట్టు అందజేయాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ పి లు అన్నపూర్ణ, ధనలక్ష్మి ,వందన ,దేవి ,సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.