Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మంత్రి శ్రీనివాస్ గౌడ్
అ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ
నవతెలంగాణ ఆలేరురూరల్
సమాజంలో వత్తులు మాత్రమే ఉండేవి కులాల అన్నింటిని ఏకధాటిగా చేసి అభివద్ధి సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్, ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్రెడ్డి అన్నారు.. సోమవారం మండలంలోని సారాజిపేట గ్రామంలో ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మొగలుల పరిపాలనలో పీడిత కు గురవుతున్న అన్న గారి క వర్గాలకు చైతన్యపరిచి ఎదిరించిన సర్వాయి పాపన్న ముందుండే వారన్నారు. కొలనుపాక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి , ఐక్య సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్ , కార్యనిర్వాహక అధ్యక్షుడు బబ్బురి భిక్షపతి గౌడ్ , సర్పంచ్ బండ పద్మ పర్వతాలు ,ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ ,ఉప సర్పంచ్ మహేందర్, సోషల్ మీడియా మండల కన్వీనర్ శ్రీనివాస్ ,టీఆర్ఎస్మండల జనరల్ సెక్రెటరీ రామ నరసయ్య, పిఎసిఎస్ చైర్మన్ మల్లేశం, గౌడ సంగం కులస్తులు శ్రీధర్ ,లక్ష్మణ్ ,మల్లేశం తదితరులు పాల్గొన్నారు.