Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -భూదాన్ పోచంపల్లి
మున్సిపల్ పురపాలక కేంద్రంలోని అనుమతులు లేకుండా నిర్మాణం చేసిన అక్రమ కట్టడాలను సోమవారం కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ అధికారులు జిల్లా టాస్క్ఫోర్స్ టీం కూల్చివేశారు. ఈ సందర్భంగా ప్లానింగ్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ టీఎస్బీపాస్నందు దరఖాస్తులు చేసుకున్న తర్వాత నిర్మాణాలు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వసుంధర అ ప్లానింగ్ ఆఫీసర్ గిరిధర్ కుమార్ ట్రాన్స్కో పోర్స్ టీమ్ అధికారులు ఎమ్మార్వో వీరభారు మున్సిపల్ కమిషనర్ ఎన్నం సుదర్శన్ ఎస్సై సైదిరెడ్డి ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ మరియు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు