Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
పట్టణంలోని 22 వ వార్డులో న్యూ రామ్ నగర్ కు చెందిన కండే కార్తీక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు రూ.2లక్షలు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో అందజేసినట్టు టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు తాడెం రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో చెక్కు మంజూరైందని తెలిపారు. ఎమ్మెల్యేకు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.