Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
మండలంలోని రెడ్డిగూడెంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాల యం పునర్నిర్మాణం కోసం సోమవారం శంకుస్థాపన చేశారు. దేవాలయ ప్రాంగణంలో వేద పండితులు శ్రీ అనంతరామ శర్మ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బరపటి ఉపేందర్ , గ్రామ పెద్దలు దుగ్యాల రవీందర్ రావు , నాగేల్లి శ్రవణ్ కుమార్,దేవాదాయ కమిటీ ప్రధాన కార్యదర్శి తాందారి ప్రతాప్ గౌడ్ మారెల్లి యాకయ్య, బెడద వెంకన్న బరపటి సోమయ్య, దారం సోమన్న,జక్కుల శ్రవణ్ కుమార్ ,రేట్నేని జన్నయ్య, దగ్గుల సోమయ్య, తీగల వెంకన్న చాపల వెంకన్నకమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.