Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొటో పెట్టాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకులు రణపంగ శ్రవణ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ శేషగిరిరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్ రణపంగ మండల నాయకులు సైదులు, మండేలా, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.