Authorization
Sun April 13, 2025 01:15:21 am
నవతెలంగాణ- భువనగిరిరూరల్
టీిఆర్ఎస్యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా నియమితులైన తెలంగాణ ఆయిల్‌ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకష్ణా రెడ్డిని గురువారం ఉదయం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.