Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -గరిడేపల్లి
మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో ఇటీవల సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జుట్టు కొండ బసవయ్యండ్రి నారాయణ అనారోగ్యంతో మతి చెందారు. బసవయ్యస్వగహంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు, కందగట్ల అనంత ప్రకాష్, మునగాల మండల కార్యదర్శి వెంకట్ రెడ్డి, నేరేడుచర్ల మండలం కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, మండల నాయకులు సైదా , జుట్టుకొండ నారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నారాయణ మరణం చాలా బాధాకరమన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సంతాప సానుభూతిని తెలిపారు.