Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నార్కట్‌పల్లి
నార్కట్ పల్లికి చెందిన వంశీకష్ణ నాలుగు నెలల క్రితం కంటిలోని నరం తెగిపోవడంతో చూడలేని పరిస్థితి. రెండు కనిపించక పోవటంతో పూట గడవడం, వైద్య ఖర్చులకి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. నకిరేకల్‌కు చెందిన బ్రహ్మదేవర నరేష్వారి లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ ద్వారా రూ.5వేల ఆర్థిక సహాయాన్ని వంశీ కష్ణకు శుక్రవారం అందజేశారు. వంశీకష్ణ నిరుపేద కుటుంబం లో జన్మించి. పదేండ్ల క్రితం తండ్రిని కోల్పోయాడు. దేవాలయాల్లో పౌరహిత్యం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.