Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరురూరల్
మండలంలోని కొలనుపాక గ్రామం నుండి రాఘవపురం గ్రామానికి తారు వేయడానికి ప్రభుత్వం రూ.64 లక్షలా 50 వేల రిలీజ్ చేసిన సందర్భం ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డిని రాఘవపురం సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బక్క రాంప్రసాద్ శుక్రవారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు పే రేపు సంతోష్, తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు కరికే మలేష్,వెంకటేష్, రాం రెడీ,మలేష్,దేశం రెడ్డిపాల్గొన్నారు.