Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
జిల్లా పరిషత్ చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎలిమినేటి సందీప్ రెడ్డి యువసేన రూపొందించిన క్యాలెండర్ను సందీప్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మెన్ బిక్కు నాయక్ , జెడ్పీటీసీ బీరు మల్లయ్య , ఆలేరు, యాదగిరిట్ట జెడ్పీటీసీలు డాక్టర్ బి.నగేశ్ , తోటకూరి అనురాధ, బీబీనగర్ సింగిల్విండోచైర్మెన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి సింగిల్విండో మాజీ చైర్మెన్ ఎడ్ల సత్తి రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.