Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ :నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లు లేని నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు చెక్క వెంకటేశ్ డిమాండ్ చేశారు.మండలకేంద్రంలో శనివారం నిర్వహించిన ఆ పార్టీ మండల,పట్టణ కమిటీ సమా వేశంలో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాటూరు జానమ్మ, సీపీఐ పట్టణ కార్యదర్శి గోటిపాముల శ్రీనివాస్, మొగులయ్య, కల్యాణి, చంద్రకళ, సరళ, హలీం పాల్గొన్నారు.