Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సంతాపం
నవతెలంగాణ-మిర్యాలగూడ
టీఎస్ యూటీఎఫ్ నాయకులు లచ్చయ్య ఆదివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగమణి, జిల్లా నాయకులు బక్క శ్రీనివాస్‌చారి, శ్రీనివాస్ రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బీకార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరెపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, ఇతర ఉపాధ్యాయ సంఘాల నాయకులు సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.