Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి రూరల్
కరోనా ఉధృతి పెరుగుతున్న దష్ట్యా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ఆదివారం కలెక్టర్ ఫమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని కోరారు.